Airways Aviation — sir [protected]@airwaysaviations.com call later.

Address:Narasarao pet, 522601
Website:www.airways aviation.com

Sir నేను quikr అనే పేరు తొ ఉన్న website లొ airways aviation job కు apply చేసాను. After 2 days తరువాత [protected] number నుండి call వచ్చింది. Telephone interview చేసారు. సాయంత్రం 6pm కు [protected]@airwaysaviations.com అనే ఈమెయిల్ పేరుతో ఒక email వచ్చింది. నేను telephone interview లొ select అయినట్లు సమాచారం ఉంది. Job name ground handling (Csa), documents [protected]@airwaysaviations.com అనే ఈమెయిల్ ఐడి send చేయమన్నారు. Documents verification fees 1200 pay చేయమన్నారు. Account number is [protected] fees pay చేయమన్నారు. Ifsc code-sbin0001823, bench name - naihati. అయితే ఇప్పుడు నాను డబ్బును documents verification కొసం చేలించనా వదా? నాకు వచ్చిన ఈమెయిల్ సరిఅయినదా లేదా నాకు తేలియజయండి. నా పేరు n chandra sekhar, email address : [protected]@gmail.com.
Airways aviation job తొ వచ్చినా సమాచారం తపు అయితే ఇలాంటి fake emails ను పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాను. ఇట్లు n chandra sekhar. Guntur andhra pradesh,
+3 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Comments

Sir నేను quikr అనే పేరు తొ ఉన్న website లొ airways aviation job కు apply చేసాను. After 2 days తరువాత [protected] number నుండి call వచ్చింది. Telephone interview చేసారు. సాయంత్రం 6pm కు [protected]@airwaysaviations.com అనే ఈమెయిల్ పేరుతో ఒక email వచ్చింది. నేను telephone interview లొ select అయినట్లు సమాచారం ఉంది. Job name ground handling (Csa), documents [protected]@airwaysaviations.com అనే ఈమెయిల్ ఐడి send చేయమన్నారు. Documents verification fees 1200 pay చేయమన్నారు. Account number is [protected] fees pay చేయమన్నారు. Ifsc code-sbin0001823, bench name - naihati. అయితే ఇప్పుడు నాను డబ్బును documents verification కొసం చేలించనా వదా? నాకు వచ్చిన ఈమెయిల్ సరిఅయినదా లేదా నాకు తేలియజయండి. నా పేరు p.sai kumar, email address : [protected]@gmail.com.
Airways aviation job తొ వచ్చినా సమాచారం తపు అయితే ఇలాంటి fake emails ను పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాను.,

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Narasarao pet, Narasaraopet, Guntur District ,andhra Pradesh
    India
    File a Complaint