Address: Sri Amarajeevi Potti Sri Ramulu Nellore, Andhra Pradesh, 524240 | Website: Dagadharthi MANDALAM |
మహరాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారి గారికి నెల్లూరు జిల్లా దగదర్తి
మండలం చెన్నూరు జీపీ సిద్దారెడ్డిపాలెం గ్రామం కాపురస్తురాలు భూక్యా బుజ్జమ్మ w/ఓ అయ్యన్న నాయక్ రాసుకున్న మనవి . అయ్యా ! మాది సిద్దారెడ్డిపాలెం గ్రామం ఎస్టీ కులానికి చెందిన వాళ్లం .నేను మా పొలము లో[protected] తారీఖు నా సాయంత్రం పని ముగించుకుని పొలము నుండి ఇంటికి వస్తుండగా భూక్యా ప్రసాద్ నాయక్ తండ్రి హజరత్ నాయక్ కర్ర తో నాపై దాడి చేయడం జరిగింది .ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ దగదర్తి మండలం పోలీస్ స్టేషన్ లో[protected] తారీకు నా ఫిర్యాదు చేయడం జరిగింది.ఇప్పటివరకు నాపై దాడికి పాల్పడిన భూక్యా ప్రసాద్ నాయక్ పైన దగదర్తి మండల పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ కానీ చర్య కానీ తీసుకోలేదు .కావున మీరు నా యందు దయ వుంచి ఫై విషయాలను పరిశీలించి తగు న్యాయము చేయగలరని మనవి . ఇట్లు ..తమ విధేయురాలు -భుక్యాబుజ్జమ్మ w/ఓ అయ్యన్న నాయక్ సిద్దారెడ్డిపాలెం గ్రామం, చెన్నూరు పంచాయతీ, దగదర్తి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ పిన్-524240 Was this information helpful? |
Post your Comment