Address: NP KUNTA, KADIRI |
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి డివిజన్ ఈనాడు దినపత్రికలో ఈరోజు నంబులపూలకుంట మండలానికి చెందినటువంటి వార్తను ఎందుకు ప్రచురించలేదు. ఇతర పత్రికలలోవచ్చినటువంటి వార్తను కనీసం చూసైనా నేర్చుకోండి కనీసం వార్తను వ్రాయాలి అనేటటువంటి ఇంకిత జ్ఞానమైన రావాలి అనేటటువంటి విషయాన్ని గుర్తుచేయాలనేటటువంటి ఉధ్యేశ్యంతో ఈఫిర్యాదును ఈనాడుపత్రికా యాజమాన్యం మీదృష్టికి తీసుకురావడం జరిగింది. ఈనాడు దినపత్రికలో నంబులపూలకుంట మండలానికిచెందిన వార్తను ఎందుకు ప్రచురించలేదు అనేదానికి కారణం ఈనాడు దినపత్రిక విలేఖరి రాజా గారి ఇంటిముందున్న బీసీ బాలుర వసతి గృహంలో జరిగే అవకతవకలు గురించి వ్రావకపోవడానికి కారణం. బీసీ వసతి గృహం వార్డెన్ కు రాజా కు ఉన్నటువంటి ఒప్పందం ఏమిటి అంటే వార్డెన్ ఈనాడు దినపత్రిక విలేఖరి రాజా దగ్గర నెలకు రూ. 5000 పోస్టల్ RD కట్టడమే కాకుండా నెలకు రెండుమూటల బియ్యాన్ని ఇస్తుండటమే వార్తను వ్రాయకపోవడానికి కారణం అని ఈనాడు దినపత్రిక యాజమాన్యం గమనించాల్సినటువంటి విషయము. సిగ్గులేని ఈనాడు దీనపత్రికా యాజమాన్యం ఎందుకు ఇటువంటి పత్రికావిలేఖరిని ప్రోత్సహిస్తున్నది. ఈనాడు దినపత్రిక విలువలు ఉన్నటువంటి పత్రిక అనేటటువంటి విషయాన్ని సమాజం మరచిపోవాలి అనేటటువంటి విషయం తేట తెల్లము అయింది అనేటటువంటి విషయం వాస్తవము.
బోదెమ్ రాజా నంబులపూలకుంట మండల ఈనాడు విలేఖరి చరవాణి నంబర్లు: [protected], [protected].
Was this information helpful? |
Post your Comment