Address: somajiguda hyderabad |
ఈనాడు పత్రికా యాజమాన్యానికి సవినయంగా సందేశాన్ని పంపడానికి నాకృతజ్ఞతలు.
ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం ఈనాడు పత్రికా సమస్త కు భాధ్యతవహిస్తున్న చలపతి గారి పాత్రికేయ వృత్తి గురుంచి అనేక లోటుపాట్ల ను మీముందుకు ఎటువంటి సిగ్గు లేకుండా పత్రికా పరువును కాపాడాలని గత 3 దశాబ్దాల కాలం నుండి నేను ఈనాడు పత్రిక పాఠకునిగా ఈనాడు పత్రిక పేరుతో చలపతి మరియు ఇతనిని వలలో వేసుకొని వాస్తవాలను వార్తలుగా వ్రాయనీయకుండా డబ్బును ఎరవేసి పత్రిక పరువును అంగడి లో సరుకుగా అమ్మేస్తున్న బృందం వెనక తిరుగుతున్న చలపతి మరియు కదిరి పట్టణ ఈనాడు పత్రిక పాత్రికేయుడు రమణ గారి గురించి మీ ముందుకు.
ఈనాడు చలపతి గారు తన బావమరిది ఐన తనకంటి రామాంజినేయులు అనే గతంలో ఈనాడు పత్రికలో విధులు నిర్వహించిన వ్యక్తి సిఫారసుతో కదిరి నియోజకవర్గ ఈనాడు పత్రిక బాధ్యుడు అయిన తరువాత చలపతి గారు తనకు బినామీ గ ఉన్న రమణ అనే తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ని కదిరి పట్టణానికి ఈనాడు పత్రిక పాత్రికేయునిగా సిఫారసు చేసుకొని నియామకం చేయించుకొని దండుకొంటున్న విషయం ఈనాడు పత్రికా యాజమాన్యం విష్మరిస్తే పత్రిక పరువు బజారు పాలో లేక అంగడిలో సరుకో కాకపోతే ఇంకేమవుతుంది ...?
వీరి వల్ల రోజు రోజు కు దిగజారుతున్న పత్రిక విలువలను గాడిన పెట్టడానికి ఈనాడు పత్రికా యాజమాన్యం ఎందుకు ముందుకు రావడం లేదు కనీసం ప్రతిపక్ష పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు కదిరి నియోజకవర్గంలో పర్యటిస్తే అపారమైన జనసందోహం మధ్య వీరికి ఒక క్రమశిక్షణకు మారుపేరుగా కనీసం డ్రెస్ కోడ్ కూడా పాటించని పరిస్థితి ఈనాడు విలేఖరులలో లోపించింది అంటే సమస్త యాజమాన్యం ఏమిచేస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు.
ఈనాడు దిన పత్రికలో కనిపించని కదిరినియోజకవర్గం వార్తలు. ఈరోజు ఈనాడు దినపత్రిక యాజమాన్యం సిగ్గుతో తల దించుకోవాలి. ఒక అవినీతి పత్రిక విలేఖరి చేతికి నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు అప్పగించి వార్తలను మాయం చేస్తున్న పేరుగాంచిన దినపత్రిక యాజమాన్యం.
Was this information helpful? |
Post your Comment