గత ప్రభత్వ హయాంలో కదిరి ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణ చేసి కబ్జా చేసిన ప్రభుత్వ భూముల రక్షణకు పాత్రికేయవృత్తిని ఆయుధంలా మలచుకున్న చలపతి. గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ చేసిన పోరాటాల గురించి గాని, నాడు అధికారంలో వున్నా పార్టీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను గాని ఏనాడు ఈనాడు దినపత్రికలో వార్తలు రాసినపాపానికి చలపతి నోచుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అధికార పార్టీ కి భజన చేయడం మొదలు పెట్టేసాడు. గత ప్రభత్వ హయాంలోసమాజంలో ఉన్న సమస్యలు ఈనాడు పత్రికలో ప్రచురించబడలేదు. పేద బడుగు బలహీనవర్గాల విద్య, వైద్యం, రైతన్నల ఆకలి బతుకులు, రహదారులు, పొరుగు రాష్ట్రం నుండి సరఫరా అవుతున్న దళారీల అక్రమ మద్యం అమ్మకాలు అస్సలు కనపడలేదు.
ప్రముఖ పత్రిక ప్రతిష్ట దిగజారినా పరవాలేదు గాని ఇతనిని ప్రోత్సహిస్తున్న పై అధికారులకు వసూళ్లు చేస్తున్న దందాలు దరి చేరితే చాలు. పత్రికా యాజమాన్యానికి ఇటువంటి అవినీతి పాత్రికేయుల ప్రవర్తన పై దృష్టి పెట్టి ఇతని కదలికల పై కన్నువేసి ఉంచాలని ఆలోచన మాత్రం అంతంత మాత్రమే. అప్పుడప్పుడు ఎం ఆర్ ఓ కార్యాలయం, ఆర్ డి ఓ కార్యాలయం మరియు మరెప్పుడో ఒక్కసారి పురపాలక సంఘ కార్యాలయం చుట్టూ తిరుగుతూ సొంతపనులు నిమిత్తం తిరుగుతూ తూ తూ మంత్రంగా వార్తలు రాసే వాడికి మేనేజర్ నుండి చీఫ్ ఎడిటర్ వరకు అండదండలు ఇది నిజమైన పాత్రికేయ వృత్తి అని నమ్ముతున్న ఈనాడు పత్రికా యాజమాన్యానికి హాట్స్ అప్. .
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏకంగా వైసీపీ ని గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నించి చివరకు కదిరి కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ మరియు తన భార్య అయినటువంటి అన్నపూర్ణ గారితో కదిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులను సమావేశపరచి వైసీపీ తరపున ప్రతి ఒక్కరికి rs. 3000 చొప్పున డబ్బులు కూడా పంచడం జరిగింది. ఈవిషయం బహీర్గతమ్ అయినా కూడా విషయాన్ని దినపత్రికలలో రానివ్వకుండా పాత్రికేయులతో కలసి అదుపు చేసిన గంత ఒక్క చలపతికే దక్కుతుంది.
మేము చలపతి పాత్రికేయ వృత్తి కి అనర్హుడని చెప్పడానికి ఇతర పత్రికలలో వచ్చిన కొన్ని వార్తలను ఆధారాలతో మీదృష్టికి తీసుకు వచ్చాము ఈ వార్తలు ముఖ్యమైనవ కావా లేక ఇతనికి వార్తలు సేకరించేంత సమయం లేదా లేఖా యాజమాన్యానికి సమయం ఉంటే ఈ విధంగా ఒక కథనం చలపతితో రాపించండిచూద్దాం.
ధన్యవాదాలు.
Was this information helpful? |
Post your Comment