Address: 533251 | Website: NA |
నేను రామేశ్వరం గ్రామ వాసిని, నరసపురం-సఖినేటిపల్లి (వలంధర రేవు) లో జరుగు అజ్ఞయల గూరించి వివరించడానికే ఈ లెటర్.
ఈ రేవులో ఒక థీరైన ధరల పట్టిక లేదు, వాళ్ళ మూద్ బట్టి, మనిషిని బట్టి (లంక వారు మినహైంపు వసూలు చెస్తున్నారు . అదిగితే చాలా నీచంగా మట్లాడుతున్నారు. ఈ రేవుకి సంవత్సరానికి ఒక్కసరి ఈరేవు పాట జరుగుతాది, పాటదార్లు ఎక్కువకు పాడడం, వారి లాభలకోసం జనాల నుంచి లాకోవడం ఇక్కడి ఆనవాఇథీగా మారింది. ఈరేవుగుందా రోజుకి[protected] మంది దాటుతారు.అదే పళ్ళిళ్ళకి, పండగలకి, అంతర్వేది లాంటి మహొత్సవాలకి ఈరేవు గుండావెల్లే వారి సంఖ్య 10 రెట్లు ఎక్కువ అవుతారు. టిక్కేట్టు వెల మనిషికి 5రూ, సైకిల్కి 10రూ, మోటర్ వాహననికి20రూ, కారుకి 50రూ, మరీ పెద్ద వాహనలికి 100రూ ఆపైన వడ్డిస్తరు . ఈ రేట్లు ఎలా మారతాయో మనం ఊహించలెం . కొత్తవారి కి ఓ రేటు, అట్టపెట్టికి ఓ రేటు ఉంటయ్. నాకు ఈరేవుతో 7-8 సంవత్సరాల అనుభంధం, నా చదువు ఇ రేవు గుండానే 3 సంవత్సరాలు సాగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 10-12 సార్లు దగ పట్టాను.
మల్లి దగ పడ్డ. అడిగితే చాలా నిచంగా సమాదాణం.చిన్నా అట్టపెట్టె కు 10రూ . అట్టపెట్టె బరువు 200గ్రా, అడిగి చాలా విసిగెత్తి పొయ్యను, నాలాంటి వాళ్ళు చాలా మంది ఊన్నారు. ఇక్కడ ఉదయం ఓ రేటు, రాత్రికి మరో రేటు, పడవకి డబుల్ చార్జ్. నాలంతి వాళ్ళు చాలానే ఉన్నారు. అక్కడ ఇలాంటి గొడవల్లు సదారనం, ముఖ్యంగా "పప్పు రామరావు" (పేరు ఖచితంగా చెప్పలేను కాని ప్రస్తుత కంట్రక్త్ దారుదు ) ఆద్వర్యంలో ఇంకా ఎక్కువ . దయచేసి దీనికో పరిస్కారం చూపంది. అక్కడి బ్రిడ్జ్ పడకుడా ఈ బడా బబూలే అడ్డుకుంటున్నటు కూడా ప్రాచరంలో ఉంది Was this information helpful? |
Post your Comment