Address: chilakaluripeta | Website: Agricultural market yards checkpost |
To,
ది గుంటూరు జిల్లా ఈనాడు రిపోర్టర్,
ది.29.09.2021.
అమరావతి.
విషయము : వ్యవసాయ మార్కెట్ కమిటీ, చిలకలూరిపేట పరిదిలోని కోల్డ్ స్టోరేజ్ లలో ఎగుమతి చేయు శనగలు, మిర్చిల పై మార్కెట్ ఫీజు వసూలలో అవకతవకల గురించి.
[protected]--
చిలకలూరిపేట అసెంబ్లీ పరిదిలో మూడు మండలాలు 56 గ్రామాలు వున్నవి.ఈ గ్రామాలలో ప్రత్తి, మిర్చి తో పాటు ఎక్కువ శాతం శనగలు పండిస్తుంటారు.2017 సంవత్సరం నాటి నుండి కోల్డ్ స్టోరేజ్ లో సుమారు నాలుగు లక్షల బస్తాల శనగలు నిల్వ వున్నాయి.సబ్ మార్కెట్ యార్డ్ పరిది లోని కోల్డ్ స్టోరేజ్ తో సహ మిగిలినవి ఆరు కోల్డ్ స్టోరేజ్లలో ఆగష్టు మరియు సెప్టెంబర్ 2021 నెలలలో భారీ స్థాయిలో శనగలు మిర్చి మొక్కజొన్నలు ఎగుమతి జరిగినవి.పేరుకి బొప్పూడి రోడ్ చెక్ పోస్ట్ అని చూపిస్తూ చెక్ పోస్ట్ లలో రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది వుండా కుండ, సొంత కార్లు బైకుల పై మొబైల్ డ్యూటి నిర్వర్తిస్తునారు.పెదనందిపా�...⇄ రోడ్డు, కోటప్ప కొండ రొడ్ల లో మొబైల్ డ్యూటి అని పేరు తో రోడ్ల పై ఎక్కడ పడితే అక్కడ లారీలు అపూత అక్రమ మాముల్లు వసూలు చేస్తా వుంటారు. దీనికి గాను కార్య దర్శికి భారీ స్థాయిలో లంచం ముట్ట చెప్తా వుంటారు.
సదరు మార్కెట్ కమిటీ పరిది లో ఆగష్టు నెలలో సుమారు ఈ కోల్డ్ స్టోరేజ్ లలో 40 వేల బస్తాలు శనగలు ఎగుమతి కావటం జరిగింది.బొప్పూడి రోడ్ చెక్ పోస్ట్ పేరు పై కోల్డ్ స్టోరేజ్ లో వసూలు చేసిన మార్కెట్ ఫీజు సుమారు 1.70 లక్షలు రూపాయలు మాత్రమే. ప్రకాశం జిల్లా మర్టూరుకి సంబందించి 3 కోల్డ్ స్టోరేజ్ లు చిలకలూరిపేట సరి హద్దు పరిదిలో వుండటం వలన అక్కడ ఎగుమతి చేసిన శెనగల లారీల వద్ద కూడా భారీగా లంచం వసులుకు పాల్పడుతున్నారు.మిగిలిన చెక్ పోస్ట్ లలో శెనగల పై వసూలు చేసిన మార్కెట్ ఫీజును కోల్డ్ స్టోరేజ్ లో వసూలు చేసినట్లు కార్యదర్శి అదికారిక లెక్కలు చూపిస్తున్నారు.శనగల లారీకి వేయి రూపాయలు మిర్చి లారీలకి ఇధు వందల రూపాయలు చప్పున లంచం వసూలు చేసి మార్కెట్ ఫీజు నకు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు.
కావున కోల్డ్ స్టోరేజ్ లలో అక్రమంగా వసూలు చేసే లంచాలను అరికట్టి రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పై చర్యలు తెసుకొని, మార్కెట్ ఫీజు సక్రమంగా వసూలు చేయించ వలసినది గా రిపోర్ట్ చేస్తున్నాను.
ఇట్లు
(మానుకొండ శ్రీకాంత్ రెడ్డి) Was this information helpful? |
Post your Comment