Kapil Chit Funds — Chit lifted amount is not given.

Address:2-4-956/2,gokul nagar,hanamkonda,warangal

గౌరవ నీయులైన kapil chit fund Ed రాజ్ కుమార్ గారికి అనేక నమస్కారం ల తో చేయు విజ్ఞప్తి...
నా పేరు alishaala sammaiah అంటారు.. నోరు కట్టుకొని పైసా పైసా కూడబెట్టుకుని మీ కపిల్ chit fund hanamkonda branch 2లో 10lacks chit వేసి మూడు మాసాలు కింద లిఫ్ట్ చేశాను.. కొత్త chit లో జాయిన్ నేను కాక పోవడం చేత నన్ను వేదిస్తు నాకు రావలసిన అమౌంట్ చెల్లించకుండా కక్ష కట్టారు మీ ఉద్యోగులు. నాకు చాలా ముఖ్య మైన అవసరం ఉందని ed సత్య నారాయణ sir ని మరియు ప్రసిడెంట్ office లో ఒక sir నీ కలిశాను చాలా రోజుల కింద వాళ్ళు జూన్ 30లోపు ఇప్పిస్తామని ప్రమాణం చేశారు (హామీ) ఇప్పటి వరకు నాకు రావలసిన అమౌంట్ చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. మీ ఉద్యోగులు in టైం లో చెల్లించినందకు మీ సంస్థ తీవ్ర జాప్యం చేస్తోంది.. మా బాబు కు కౌన్సిల్ g ఉందని మోత్తు కున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు..24p ticket nomber 37 hanamkonda 2branch .. నాకు రావలసిన సొమ్ము 809000rs మీ సంస్థ లో గత 20సంత్సరకాలంగా chits వేస్తున్న నా అవసరానికి ఎప్పుడూ ఆడుకొడం లేదు. ఈ సారి మళ్ళీ నేను chit లో జాయిన్ కాలేదని మీ ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తూ న్నరో చూదండ్డి . మీరైనా సత్వరం న్యాయం చేసి నన్ను ఆదుకొన గలరు.
ఇట్లు
భవ దీయుడు
Alishala sammaiah
Tiket nomber 37
24p .hanam konda 2
రావలసి న అమౌంట్ 890000
Was this information helpful?
No (0)
Yes (0)
Kapil Chit Funds customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Kapil Chit Funds
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    6%
    Complaints
    1036
    Pending
    0
    Resolved
    57
    Kapil Chit Funds Phone
    +91 40 2306 6699
    +91 40 2306 0229
    Kapil Chit Funds Address
    House No 3-6-9/10, 1st Floor, Above Corporation Bank, Vivekananda Nagar Colony, Kukatpally, Hyderabad, Andhra Pradesh, India - 500072
    View all Kapil Chit Funds contact information