Address: Door No 2-6-5, Nehru Park Road, Jangaon Ho, Jangaon - 506167 |
నా పేరు జేరిపోతుల రాజు, నేను గత సంవత్సరం జనగామ బ్రాంచ్ లో Rs 5, 000.00.00. చిట్టి లో జాయింగ్ అయ్యాను, Mrs శ్రీనివాస్ గారు అప్పటి మేనేజర్ (2020 ) నన్ను బ్యాక్-అప్ చిట్టి లో జాయిన్ చేసాడు. Ticket number FJGT07J-30. అట్ఠి సమయం లో నేను 14 months due payment అక్షరాలా 1 లక్ష చిల్లర కట్టాను, మాకు అదే నెలలో చిట్టి ఎత్తుకొని తరవాత నెలలో ( 2020 ఆగష్టు ) లో చిట్టి పైసలు ఇవ్వడం జరుగుతుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. నేను సెప్టెంబర్ లో చిట్టి పాట Rs 4, 05000.00.ఎత్తుకోవడం జరిగింది. surety forms ఇవ్వకుండా 1 నెల వరకు తిప్పించాడు, తరవాత గట్టిగ అడుగుతే అక్టోబర్ లో ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది, నేను 3 గవర్నమెంట్ ఎంప్లాయిస్ తో surety forms మీద signatures మరియు సంబంధిత డాకుమెంట్స్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ లో పంపిన డాకుమెంట్స్ కనీసం వెరిఫై చేయకుండా డిసెంబర్ వరకు జనగాం ఆఫీస్ లో పెట్టుకున్నారు, నేను ఎన్ని సార్లు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వలేదు, చివరకి నేనే హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేసి స్టేటస్ కనుకుంటే తరవాత రోజు ఇంక్విరె ఆఫీసర్ హన్మకొండ నుండి వస్తే నేను ఆఫీస్ కి సెలవ్ పెట్టి మరి నా బైక్ మీద హైదరాబాద్ లో తీసుకువెళ్లడం జరిగింది ( verification) డిసెంబర్ 24, 2020. శ్రీనివాసులు గారు ఇచ్చిన కమిట్మెంట్ తో నేను 50000.00 8% ఇంటరెస్ట్ కి తీసుకొచ్చి మరి కట్టాను 2 నెలల్లో ఇస్తా అంటే, 2 నెలలు కదా adjust చేసుకోవచ్చు అని కట్టాను. కానీ వాళ్ళు 2021 లో నేను ఎత్తుకున్న అమౌంట్ కాకుండా కేవలం 172000.00 ఇవ్వడం జరిగింది మిగతా డబ్బులు 10 రోజుల్లో ( March 2021) ఇస్తా అని ఎప్పటి వరకు ఇవ్వకుండా నన్ను ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు కి కూడా ఇంకా మనీ ఇవ్వకుండా నన్ను చాల ఇబ్బంది పెడుతున్నారు. Was this information helpful? |
Post your Comment