Address: Nalgonda, Andhra Pradesh, 508101 |
*ఆలేరు SBI బ్యాంకు ఉద్యోగి నిర్లక్ష్యపు వాగుడు*
బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు తమవంతు సహాయం చేయాల్సింది పోయి రౌడీలాగా వ్యవహరించాడు.
దాదాగిరి చేసేవాడిలా సిగ్గులేకుండా *చెప్పుతో కొడతా* అని (వీడియో తీయకముందు చెప్పు చూపించాడు) తానొక ఉద్యోగిని అని మరిచి ఒక వీధి రౌడీలా రెచ్చిపోయాడు
*పోదాం పరా బయటపదరా నువ్వెంటో నేనేంటో చూసుకుందాం*
అంటూ బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు తనకన్నా వయసులో *పెద్దవారన్న* గౌరవం లేకుండా అర్థంపర్థం లేకుండా వాగడం జరిగింది.
బ్యాంకుకు రకరకాల మనుషులు వస్తుంటారు *ఒక్కొక్కరికి ఒక బాధ ఉంటది, మారుతున్న కాలానికి మనిషికి అన్ని సదుపాయాలు ఉన్నా కూడా కొన్నిసార్లు ఏమి అర్ధం కాక ఒకటికిపదిసార్లు అడుగుతుంటారు*
ఓపికగా ఉండి కోపం తెచ్చుకుకోకుండా సమాధానం చెప్పాల్సిన *ఉద్యోగివి* నువ్వు. సిగ్గులేకుండా నోటికిఎంతోస్తే అంత మాట్లాడితే నిజంగానే *నీ నోటినుండి వచ్చిన మాటే* *చెప్పుతెగే* వరకు కొట్టాల్సివస్తుంది జాగ్రత్త.
*ఓ బాధితుడు ఆవేశంలో*
Was this information helpful? |
Post your Comment