సర్ నమస్తే నా పెరు పెద్ది భార్గవి మాది ఖమ్మఁ నగరం మీము tvs iqube s తీసుకుని 2 నెలలు అయ్యింది ఇన్ని రోజులు బండి బాగానే ఉంది మొన్న ఉదయం మా పాపా ని స్కూల్ కి తీసుక వెళ్తుంటే బండి ఒక్క సరిగా స్పీడ్ పెరిగి ఆక్సిడెంట్ అయ్యింది నాకు బాగా దెబ్బలు తగిలాయి మా పాపా కు కూడా తగిలాయి బండి డ్యామేజ్ అయ్యింది కావున మాకు న్యాయం చెయ్యగలరు
Was this information helpful?
No (0)
Yes (0)
TVS Motor Company customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment